Friday, 6 May 2016

Kshanam Kshanam lyrics – Anaamika



Kshanam Kshanam lyrics

Evvaritho cheppanu?
Ekkadani vethakanu?
Manasu edanii?
Ninu chere aashatho
Edureede shwaasatho
Gaalilo thiruguthuu undanii
Evaritho cheppanu?
Kshanam kshanam
Naa mounam ninne pilusthondi
Nirantharam naa praanam
Nanne dahisthondi
Kshanam kshanam
Naa mounam ninne pilusthondi
Nirantharam naa praanam
Nanne dahisthondi
Ninu maruvade
Thalapu venudiragade choopu
Kanabadanide repu nammadamelaaa..
Nuvvu kalavenani?
Kantapadavaaa.. Unnaanani?
Kshanam kshanam
Naa mounam ninne pilusthondi
Nirantharam naa praanam
Nanne dahisthondi
Nanu tharumuthu
Samayam ninu thadumuthu hrudayam
Etu nadapanu payanam enthavarakuuu..
Ilaa konasaaganu?
Ye malupulo.. Ninu choodanu?
Kshanam kshanam
Naa mounam ninne pilusthondi
Nirantharam naa praanam
Nanne dahisthondi
Kshanam kshanam
Naa mounam ninne pilusthondi
Nirantharam naa praanam
Nanne dahisthondi

క్షణం క్షణం lyrics (telugu)

ఎవ్వరితో చెప్పను?
ఎక్కడని వెతకను? మనసు ఏదనీ?
నిను చేరే ఆశతో ఎదురీదే శ్వాసతో
గాలిలో తిరుగుతూ ఉందనీ ఎవరితో చెప్పను?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
నిను మరువదే తలపు వెనుదిరగదే చూపు
కనబడనిదే రేపు నమ్మడమెలా..
నువ్వు కలవేనని?
కంటపడవా.. ఉన్నానని?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
నను తరుముతూ
సమయం నిను తడుముతూ హృదయం
ఎటు నడపను పయనం ఎంతవరకూ..
ఇలా కొనసాగను?
ఏ మలుపులో.. నిను చూడను?
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

Share:

Sample Text

Copyright © 123waaradhi.. | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by Premium Themes