Friday, 6 May 2016

Premante Emitante lyrics – Anandam songs

Premante Emitante lyrics

Premante emitante pakaga cheppamante
Ettaaga cheppedhi maava
Edhedho ayinattu emaindho teliyanattu
Vintha vinthaguntaadhi premaa (2x)
Advance warning ivvakundane
Date time manaku cheppakundaane
Gundello chotundho ledho chudakundane
Atleast mana anumathaina adagakundane
Puttesthondi ra premaa (4x)
Premante emitante pakaga cheppamante
Ettaaga cheppedhi maava
Edhedho ayinattu emaindho teliyanattu
Vintha vinthaguntaadhi premaa
We dont know when we fall in love
We dont know why we fall in love
We dont know how we fall in love
But its just great to fall in love
Luckunte gaani love dhakkadhanta
Valesina adhi chikkadhanta
Valesina adhi chikkadhanta
Preminchadam goppa art anta
Preminchabadatam giftu anta
Love geliste janma dhanyamanta
Etuchusina gaani swargamanta
Fail aithe chaala kashtamanta
Lightesina life chikatanta
Premante yemitante pakaga cheppamante
Ettaaga cheppedhi maava
Edhedho ayinattu emaindho teliyanattu
Vintha vinthaguntaadhi premaa
We dont know when we fall in love
We dont know why we fall in love
We dont know how we fall in love
But its just great to fall in love
Manasu thoti manasune
Mudese manthrame ee prema
Kallalona kanthulevo nimpe chaitrama
Kotha kotha oosulevo nerpe bhasha ee prema
Thiyanaina paatalevo paade raagame prema
Karigiponi kalalathoti gundenu nimpene prema
Leniponi aashalevo repe maikame prema
Prema kadha shaswatham preminchadame jeevitam
Premaake manasu ankitham ankitham (2x)
Premante emitante pakaaga cheppamante
Ettaaga cheppaali maama
Chusinattu chebuthunte nammakemi chesthaamu
Vini nerchukundhaamu prema…

ప్రేమంటే ఏమిటంటే Telugu lyrics


చిత్రం: ఆనందం (2001)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: దేవిశ్రీ ప్రసాద్, మల్లికార్జున్, సుమంగళి
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేది మావా
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమ (2x)
అడ్వాన్సు వార్నింగ్ ఇవ్వకుండానే
డేట్ టైం మనకి చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లేదో చూడకుండానే
ఎట్లిట్ట మన అనుమతైన అడక్కుండానే
పుట్టేస్తుంది రా ప్రేమ (4x)
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేది మావా
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమ
లక్కుంటే గాని లవ్వు దక్కదంట
వలేసినా అది చిక్కదంట
వలేసినా అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్టు అంట
ప్రేమించబడడం గిఫ్ట్ అంట
ప్రేమించబడడం గిఫ్ట్ అంట
లవ్ గెలిస్తే జన్మ ధన్యమంట
ఎటు చూసిన గాని స్వర్గమంట
ఫెయిల్ అయితే చాల కష్టమంట
లైట్ ఏసినా లైఫ్ చీకటంట..
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఎట్టాగ చెప్పేది మావా
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు
వింత వింతగుంటాది ప్రేమ
మనసుతోటి మనసునే
ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం (2x)
ప్రేమంటే ఏమిటంటే పక్కగా చెప్పమంటే
ఇట్టాగే చెప్పాలి మామా
చూసినట్టు చెబుతుంటే నమ్మకేమి చేస్తాము
విని నేర్చుకుందాము ప్రేమ…

Share:

Sample Text

Copyright © 123waaradhi.. | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by Premium Themes