Friday 6 May 2016

Uppenentha Ee Premaki lyrics – Arya 2 songs – K.K.

Uppenentha Ee Premaki lyrics

Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Thiyanaynaa ee baadhaki
Uppuniru kanta dheniko
Reppa paatu dhuranike viraham endhuko
Ninnu chuse e kallaki
Lokamantha inka endhuko
Rendu aksharala premaki
Inni sikshlendhuko
I love you.. Naa oopiri aagi poina
I love you.. Naa pranam poina (2x)
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Kanulalokosthaavu kalalu narikesthaavu
Seconukosaraina champesthaavu
Manchula vuntavu manta peduthunataavu
Ventapadi na manasu masi chesthaavu
Thisukunte nuvvu oopiri
Posukunta aayuve cheli
Guchukoku mullula mari
Gundello saraa sari
I love you.. Naa oopiri aagi poina
I love you.. Naa pranam poina
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Chinukule ninnu thaaki
Merisipothaanante
Mabbule pogesi kaalcheyana
Chilakale ne paluku thirigi palikayante
Tholakare lekunda paatheyana
Ninnu kori poolu thakithe
Narukuthanu poola thotane
Ninnu chusthe unna chotane
Thodesthaa aa kallane
I love you.. Naa oopiri aagi poina
I love you.. Naa pranam poina (2x)
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko

ఉప్పెనంత ఈ ప్రేమకీ Telugu lyrics


చిత్రం : ఆర్య 2 (2009)
రచన : బాలాజీ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : K.K.
ఉప్పెనంత ఈ ప్రేమకీ
గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకి
ఉప్పు నీరు కంట దేనికో
రెప్ప పాటు దూరానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకు
లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకి
ఇన్ని సిక్షలఎందుకో
ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా (2x)
ఉప్పెనంత ఈ ప్రేమకీ
గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకో సారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువు ఊపిరి
పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముల్లులా మరి
గుండెల్లో సరా సరి
ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ
గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
చినుకులే నిను తాకి మెరిసిపోతానoటే
మబ్బులే పోగేసి కాల్చేయనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతేయనా
నిన్ను కోరి పూలు తాకితే
నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే
తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా (2x)
ఉప్పెనంత ఈ ప్రేమకీ
గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

Share:

Sample Text

Copyright © 123waaradhi.. | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by Premium Themes